Hello world!
వర్షం పడబోతున్న సూచనలతో ఆకాశం నల్లగా మారిపోయింది. రాత్రి తొమ్మిదిన్నర దాటింది. రహదారిపై అప్పుడప్పుడు మెరుస్తున్న స్ట్రీట్ లైట్లు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. కారు స్టీరింగ్ పట్టుకుని ఉన్నాడు అర్జున్.వయసు ఇరవై ఏడు.ఒక ట్రావెల్ వ్లాగర్.కొత్త ప్రదేశాలు వెతకడం, వాటి వెనుక కథలు తెలుసుకోవడం అతని హాబీ. ఆ రాత్రి అతను హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు బయలుదేరాడు. కానీ హైవేలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో గూగుల్ మ్యాప్ ఓ కొత్త రూట్ చూపించింది. “ఈ … Read more